పారిశుద్ధ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

169చూసినవారు
పారిశుద్ధ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి
నకిరేకల్ భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు సీత ఆంజనేయులు ఆధ్వర్యంలో పంచాయితీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం శుక్రవారం నకిరేకల్ లో ఎంపీడీవో కి మెమరణ ఇవ్వడం జరిగింది. గ్రామపంచాయతీ సిబ్బంది సమస్యలను త్వరగా పరిష్కరించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు. యానాల శ్రీనివాస్ రెడ్డి. మండల ప్రధాన కార్యదర్శి బుడిగే సైదులు, జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు జిల్లా డాకయ్య జిల్లా కార్యవర్గ సభ్యులు కొండేటి శ్రీను తాటికొండ రామ్మూర్తి, ఉపాధ్యక్షులు చనగాని రాములు బూత్ అధ్యక్షులు చనగాని సైదులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్