నల్గొండ ఎంపీ ఎన్నికల బరిలో 22 మంది అభ్యర్థులు

13019చూసినవారు
నల్గొండ ఎంపీ ఎన్నికల బరిలో 22 మంది అభ్యర్థులు
నల్గొండ పార్లమెంట్ స్థానానికి 31 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా 9 మంది అభ్యర్థులు నామినేషన్లు సోమవారం ఉపసంహరించుకున్నారు. నల్గొండ పార్లమెంట్ ఎన్నికల్లో 22 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్యే ఇక్కడ పోటీ నెలకొని ఉంది. ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీలు పార్లమెంట్ పరిధిలో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్