ఆర్మీ హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్

55చూసినవారు
ఆర్మీ హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వనిపాకల గ్రామంలో వ్యవసాయ భూమిలో సాంకేతిక కారణాలతో అత్యవసర లాండింగ్ అయిన ఆర్మీ హెలికాఫ్టర్. విజయవాడ వరదబాధితులను కాపాడి తిరిగి హకీమ్ పేటకు వెళ్తున్న రెండు హెలికాఫ్టర్ లలో ఒక దానికి సాంకేతిక లోపం కారణంగా వ్యవసాయ పొలంలో చాకచక్యంగా పైలెట్ కిందకు దింపారు. ఆ హెలికాఫ్టర్ ను రిపేర్ చేయడానికి హకీమ్ పేట నుంచి సాంకేతిక బృందం మరో హెలికాఫ్టర్ లో వచ్చారు.

సంబంధిత పోస్ట్