నాగార్జున కళాశాలలో బతుకమ్మ సంబరాలు

52చూసినవారు
నాగార్జున కళాశాలలో బతుకమ్మ సంబరాలు
నాగార్జున ప్రభుత్వ కళాశాలలో సాంస్కృతిక విభాగం, మహిళా సాధికారికత విభాగం ఆధ్వర్యంలో మంగళవారం బతుకమ్మ సంబరాలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్ మాట్లాడుతూ విద్యార్థులు బతుకమ్మ సంబరాలను సామరస్యంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే పూలను పూజించే పండుగ ఇదొక్కటేనని అన్నారు. తెలంగాణ ఆడపడుచులు ఎంతో భక్తి శ్రద్దలతో కోలుచుకునే పండుగ బతుకమ్మ అని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్