బిజెపి 400 సీట్లు గెలవడం కాయం

83చూసినవారు
బిజెపి 400 సీట్లు గెలవడం కాయం
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా బిజెపి జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు జాతీయ జెండా ఆవిష్కరించి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మాట్లాడుతూ తెలంగాణా ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యమంలో అమరులైన కుటుంబాలకు వారికి ఉద్యమ అభినందనలు అన్నారు. ఆవిర్భావం కోసం ప్రాణ త్యాగం అమరులకు నివాళులు తెలిపారు. ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ 400 సీట్లు గెలవబోతున్నామన్నారు.

సంబంధిత పోస్ట్