చిట్యాల: పలు శుభకార్యాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వీరేశం

57చూసినవారు
చిట్యాల: పలు శుభకార్యాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వీరేశం
చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన ఆంశాల సత్యనారాయణ బామర్ధి వివాహానికి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం హజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం కట్టంగూర్ మండలం పిట్టంపల్లి గ్రామానికి చెందిన పల్నాటి నర్సిరెడ్డి కుమారై - కుమారుడిల నూతన పట్టువస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమానికి హజరై చిన్నారులను ఆశీర్వదించారు.

సంబంధిత పోస్ట్