గడ్డం వెంకటస్వామి నిత్యం పేదల కొరకు పోరాడిన వ్యక్తి

58చూసినవారు
గడ్డం వెంకటస్వామి నిత్యం పేదల కొరకు పోరాడిన వ్యక్తి
పేదల కొరకు పేదల మధ్యనే ఉంటూ నిత్యం పేదల కొరకు పోరాడిన వ్యక్తి కార్మిక నాయకుడు పేదల పెన్నిధి మాజీ కేంద్రమంత్రి దిగవంత నేత గడ్డం (గుడిసెల) వెంకట స్వామి జయంతిని అక్టోబర్ 5వ తారీఖున మరియు వర్ధంతిని డిసెంబర్ 22వ తారీఖున తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని మాల మహానాడు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రేఖల సైదులు అన్నారు.

సంబంధిత పోస్ట్