ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం

62చూసినవారు
భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావే మందిరంలో భారత రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞను చేయించారు. ఈ సందర్భంగా ఆమె రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాజ్యాంగ పరిరక్షణకు తనవంతు కృషి చేస్తానని , దేశ సమగ్రత కు కట్టుబడి ఉంటానని ప్రతిజ్ఞ చేయించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్