నల్గొండ జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ హోలీ సంబరాల్లో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ రెవెన్యూ పోలీస్ అధికారులు, డీఎస్పీ శివరాం రెడ్డి, సిఐలు వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఒకరికి ఒకరు హోలీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.