శుక్రవారం సెకండ్ ఏన్ఎం లు నిరవధిక సమ్మెలో భాగంగా 10 వ రోజునల్గొండ కలెక్టరేట్ ఎదుట శ్రావణమాసంలో భాగంగా ఇక్కడ ఏర్పాటుచేసిన టెంట్ కిందనే వరలక్ష్మీ వ్రతం చేసి సెకండ్ ఏఎన్ఎంలు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం విడుదల చేసిన
నోటిఫికేషన్ రద్దుచేసి వెంటనే వీరిని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు.