వయనాడ్ ఎంపీ కి శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి

71చూసినవారు
వయనాడ్ ఎంపీ కి శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి
నల్గొండ పట్టణంలోని స్థానిక క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ కీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆమె నిండు నూరేళ్లు ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలని అన్నారు.

సంబంధిత పోస్ట్