ప్రోటోకాల్ వివాదంపై ఎమ్మెల్యే సీరియస్

65చూసినవారు
ప్రోటోకాల్ వివాదంపై ఎమ్మెల్యే సీరియస్
పోలీస్ అధికారులు ఎమ్మెల్యేల పట్ల ప్రోటోకాల్ పాటించడం లేదని బుధవారం మినిస్టర్స్ క్వాటర్స్ లో స్పీకర్ గడ్డం ప్రసాద్ ను కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కవ్వంపల్లి సత్యనారాయణ, బత్తుల లక్ష్మారెడ్డి. ఆగష్టు 30న భువనగిరిలో జరిగిన ఇరిగేషన్ సమీక్ష సమావేశం సందర్బంగా మంత్రుల కోసం ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు ఎమ్మెల్యే వీరేశంను వెళ్ళనివ్వని పోలీసుల తీరుపై ఎమ్మెల్యే వీరేశం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్