మాతా, శిశు సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత

72చూసినవారు
నవజాత శిశు సంరక్షణలో భాగంగా ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా సుమారు 30 లక్షల రూపాయల వ్యయంతో నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో అధునాతన సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర రోడ్డు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. బుధవారం అయన ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన నవజాత శిశు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్