నల్గొండ పట్టణంలోని ఎస్ఎల్బీసీ కాలనీలో గల అనుముల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ కె. రవి మీడియాతో మాట్లాడుతూ 5 వ తరగతిలో ప్రవేశమునకై తేది 23-02-2025 నాడు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1: 00 గంట సమయం వరకు అన్ని జిల్లా కేంద్రాలలో ప్రవేశ పరీక్ష నిర్వహించబడును. అన్ని వివరాల ప్రాసెస్ కొరకు కింది వెబ్సైట్ లను సందర్శించండి https: //tgswreis. Telangana. in లేదా https: //tgtwgurukulam. telangana. in అన్నారు.