తెలంగాణ ప్రభుత్వం మహిళా శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయి దివ్యాంగుల క్రీడా పోటీలు నల్లగొండలోని మేకల అభినవ్ అవుట్ డోర్ స్టేడియం నందు 18 నుంచి 54 సంవత్సరాల వయసు గల దివ్యాంగులు అయినటువంటి మహిళలు పురుషులకు నిర్వహించబడును.