నల్గొండ: ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న యంబీబీఎస్ విద్యార్ధులకు ఆర్ధిక సహాయం

54చూసినవారు
నల్గొండ: ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న యంబీబీఎస్ విద్యార్ధులకు ఆర్ధిక సహాయం
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ముగ్గురు యంబీబీఎస్ విద్యార్ధులకు సోమవారం ఆర్ధిక సహాయం అందించారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. నల్గొండ జిల్లా ఎలికట్టకు చెందిన గుండె యుగేందర్, వెలిమినేడు గ్రామానికి చెందిన అంతటి శశి ప్రకాష్, గుండ్రంపల్లికి చెందిన రుద్రారపు కావేరికి ఆర్ధిక సహాయం చేశారు మంత్రి.

సంబంధిత పోస్ట్