నల్గొండ: త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేసిన మాజీ మున్సిపల్ చైర్మన్

81చూసినవారు
త్రివేణి సంగమంలో సోమవారం పవిత్ర స్నానం చేసిన నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జీవితాంతం గుర్తుండిపోయే దివ్యక్షణం! స్నేహితులతో కలిసి ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళా 2025 లో భాగమవడం, ఆధ్యాత్మికతను అనుభవించడం నిజంగా అద్భుతం అని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్