నల్గొండ: మెగా హెల్త్ క్యాంపు విజయవంతం

66చూసినవారు
నల్గొండ పట్టణంలోని అక్కలాయిగూడెం బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్ మాట్లాడుతూ ఉచిత మెగా హెల్త్ క్యాంపు విజయవంతం అయింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పెద ప్రజలు పాల్గొన్నారని అన్నారు.

సంబంధిత పోస్ట్