నల్గొండ: ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి

77చూసినవారు
నల్గొండ: ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి
నల్గొండ పట్టణంలోని ఆర్టీసీ కాలనీలోని బుధవారం స్థానిక నివాసం వద్ద ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అవుట్సోర్సింగ్ జేఏసీ రాష్ట్ర నాయకులు జిల్లా జేఏసీ మెంబర్ తిరుగమల్ల షాలెమ్ రాజు పాల్గొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఔట్‌ సోర్సింగ్‌  ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి అని ఔట్‌ సోర్సింగ్‌  జేఏసీ మెంబర్ రాజు అన్నారు.

సంబంధిత పోస్ట్