నార్కెట్‌పల్లి: వేణుగోపాలస్వామి గుట్టపై మాస కళ్యాణం

52చూసినవారు
నార్కెట్‌పల్లి: వేణుగోపాలస్వామి గుట్టపై మాస కళ్యాణం
నార్కెట్‌పల్లి మండల పరిధిలోని శ్రీ వారిజాల వేణుగోపాల స్వామి గుట్టపైన శుక్రవారం మాస కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ప్రతి మాసము పౌర్ణమి రోజున స్వామివారి కళ్యాణం నిర్వహిస్తారు. చైర్మన్ కోమటిరెడ్డి మోహన్ రెడ్డి రాజేశ్వరి, ఇతర దంపతులు కళ్యాణంలో కూర్చున్నారు. కళ్యాణం అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ జరిపారు.

సంబంధిత పోస్ట్