కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధికార ప్రతినిధిగా పెరిక అంజయ్య

53చూసినవారు
కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధికార ప్రతినిధిగా పెరిక అంజయ్య
కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధికార ప్రతినిధిగా కనగల్ మండలం తిమ్మాజిగూడంకు చెందిన పెరిక అంజయ్యను నియమించారు. గురువారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో డిసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్, నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్