విషజ్వరాలను అరికట్టాలి

59చూసినవారు
విషజ్వరాలను అరికట్టాలి
గత కొన్ని రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాలతో గ్రామాలలో అంటువ్యాధులు ప్రబలకుండా స్థానిక సంస్థలకు కొన్ని ప్రత్యేక నిధులు కేటాయించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని బుధవారం డిమాండ్ చేశారు. కురుస్తున్న వర్షాలతో గ్రామాలు, పట్టణాలు బురదమయంగా మారాయని తెలిపారు. మురుగు కాలువలలో బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి కూడా స్థానిక సంస్థల వద్ద డబ్బులు లేవని చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్