చెరువుగట్టులో ప్రత్యేక అభిషేకాలు

70చూసినవారు
నార్కట్ పల్లి మండలం చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం సందర్భంగా గర్భగుడిలో అర్చకులు తెల్లవారుజాము నుంచే స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. భక్తులు తమ తలనీలాలు సమర్పించి, కోనేరులో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.

సంబంధిత పోస్ట్