వైన్ షాపుల్లో ఆకస్మిక తనిఖీ

69చూసినవారు
వైన్ షాపుల్లో ఆకస్మిక తనిఖీ
నల్గొండ పట్టణంలోని పలు వైన్స్ వైన్ షాపుల మీద, హోటల్స్ పై, జోనల్ ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయి నల్గొండ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పి స్వాతితో కలిసి శనివారం ఆకస్మిక దాడులు జరిపారు. వైన్ షాప్ యజమానుదారులు ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ఎఫ్ ఎస్ ఎస్ ఏ లైసెన్స్ అనుమతులు లేకుండా విక్రయాలు జరుగుతున్నందున నోటీసులు ఇవ్వడం జరిగిందని ఫుడ్ సేఫ్టీ అధికారి జ్యోతిర్మయి తెలిపారు. శాంపిల్స్ ఆధారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్