యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు చెడ్డపేరు రావద్దు

2232చూసినవారు
నల్గొండ రాజకీయాల్లో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు చెడ్డపేరు తెచ్చుకోవద్దని నల్గొండ అర్బన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి సూచించారు. సోమవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో జరిగిన నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి యూత్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. పార్టీలో చెడ్డపేరు వస్తే కార్యకర్తలకు భవిష్యత్తు ఉండదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్