పేట లో ఘనంగా దీపావళి సంబురాలు

70చూసినవారు
పేట లో ఘనంగా దీపావళి సంబురాలు
నారాయణపేట జిల్లా కేంద్రం లో దీపావళి సంబురాలు ఘనంగా నిర్వహించారు. లక్ష్మి పూజలు చేసి యువకులు పిల్లలు టపాకాయలు కలుస్తూ దీపావళి సంబురాలు జరుపుకున్నారు. దుకాణాలలో పూజలు నిర్వహించారు.