ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం నారాయణపేట జిల్లా కోల్పూర్ గ్రామ పంచాయతీ ఆవరణలో రైతులు ధర్నా చేశారు. ప్రభుత్వం స్పందించి రైతుల వడ్లను వెంటనే కొనుగోలు చేయవలసిందిగా రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పోతుల రఘు వ్యాపాల్ దీన్నే కిష్టప్ప, బుర్ర కృష్ణయ్య ,ఈడికి కృష్ణయ్య కాపు లింగ రెడ్డి ,యాపిల్ దీన్నే అంజప్ప, బంగి శివలింగం తదితరులు పాల్గొన్నారు.