నర్వ: లాయర్ పట్ట పొందిన కొత్తపల్లి వాసి

55చూసినవారు
నర్వ: లాయర్ పట్ట పొందిన కొత్తపల్లి వాసి
నర్వ మండల కేంద్రంలోని కొత్తపల్లి గ్రామంలో రైతు కుటుంబంలో పుట్టిన రవి ఆదివారం లాయర్ పట్టా పొంది బార్ కౌన్సిల్ మెంబర్ అడ్వకేటుగా హైకోర్టులో ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శ్రమని ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుందని నిరంతరం కష్టపడే వారికి కాలం కచ్చితంగా అవకాశం ఇస్తుందని తెలియపరిచారు.

సంబంధిత పోస్ట్