సూర్యగ్రహణం సమయంలో నాసా కీలక ప్రయోగం

58చూసినవారు
సూర్యగ్రహణం సమయంలో నాసా కీలక ప్రయోగం
సంపూర్ణ సూర్యగ్రహణాన్ని నాసా అనేక ప్రయోగాల, పరిశోధనల వేదికగా మార్చివేసింది. గ్రహణ సమయంలో మూడు సౌండింగ్ రాకెట్ల ప్రయోగం, సంపూర్ణ సూర్యగ్రహణ ప్రభావం ఉండే ప్రాంతాల్లో జంతువులపై అధ్యయనం, గ్రహణం వల్ల ఐనోస్పియర్‌లో చోటుచేసుకునే మార్పుల అధ్యయనం, కమ్యూనికేషన్ వ్యవస్థలపై గ్రహణ ప్రభావం, 50వేల అడుగుల దూరం నుంచి గ్రహణాన్ని ఫొటోలు తీయడం, ది ఎక్లిన్స్ బెలూన్ ప్రాజెక్టు వంటివి నాసా జాబితాలో ఉన్నాయి.

సంబంధిత పోస్ట్