మీజిల్స్‌ వ్యాధి సోకిన వారికి ఎలాంటి ఆహారం ఇవ్వాలి

1557చూసినవారు
మీజిల్స్‌ వ్యాధి సోకిన వారికి ఎలాంటి ఆహారం ఇవ్వాలి
మీజిల్స్ లక్షణాలు పసిబిడ్డలకు చాలా అసౌకర్యాన్ని కల్గిస్తాయి. ఈ వ్యాధి సోకినప్పుడు శరీరం డీ హైడ్రేట్‌ కాకుండా కాపాడుకోవాలి. అందుకోసం నీరు, మజ్జిగ ఎక్కువగా తాగాలి. విటమిన్ సితో కూడిన నారింజ, నిమ్మకాయలు, స్ట్రాబెర్రీలు, బొప్పాయి, కొబ్బరి నీరు వంటివి ఇవ్వాలి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి, దద్దుర్లను నివారించడానికి సహాయపడతాయి. అలాగే ఆహారంలో విటమిన్ ఎ అధికంగా ఉండే గుడ్లు, బ్రోకలీ, బచ్చలికూర, ముదురు ఆకుపచ్చ ఆకు కూరలను చేర్చాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్