దేశంలో అందుబాటులోకి నాజల్ వ్యాక్సిన్

4126చూసినవారు
దేశంలో అందుబాటులోకి నాజల్ వ్యాక్సిన్
ప్రపంచంలోనే మొట్టమొదటి కోవిడ్-19 ఇంట్రానాసల్ (ముక్కు ద్వారా అందించే) వ్యాక్సిన్ iNCOVACC భారత్‌లో గురువారం అందుబాటులోకి వచ్చింది. దీనిని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ప్రారంభించారు. భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్ ఒక్కో డోస్ ధర రూ.325 చొప్పున ప్రభుత్వానికి అందించారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఒక్కో డోస్ ధర రూ.800లుగా నిర్ణయించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్