బెస్ట్ కొరియోగ్రాఫర్‌గా జానీ మాస్టర్‌కు జాతీయ అవార్డు

1094చూసినవారు
బెస్ట్ కొరియోగ్రాఫర్‌గా జానీ మాస్టర్‌కు జాతీయ అవార్డు
బెస్ట్ కొరియోగ్రాఫర్‌గా జానీ మాస్టర్ జాతీయ అవార్డు దక్కించుకున్నారు. 70వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను శుక్రవారం జ్యూరీ ప్రకటించింది. సతీశ్ కృష్ణన్‌తో జానీ మాస్టర్ సంయుక్తంగా బెస్ట్ కొరియోగ్రాఫర్‌ అవార్డు దక్కించుకున్నారు. తెలుగువాడైన జానీ మాస్టర్ టాలీవుడ్‌తో పాటు ఇతర సినీ ఇండస్ట్రీలలోనూ కొరియోగ్రాఫర్‌గా రాణిస్తున్నారు. ప్రస్తుతం జనసేన పార్టీలో చేరి ఆయన రాజకీయాల్లోనూ క్రియాశీలంగా ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్