నేషనల్ అవార్డ్స్-2022

73చూసినవారు
నేషనల్ అవార్డ్స్-2022
* బెస్ట్ కొరియోగ్రాఫర్- జానీ మాస్టర్, సతీశ్ కృష్ణన్
* బెస్ట్ యాక్టర్ ఇన్ సపోర్టింగ్ రోల్- పవన్ రాజ్ మల్హోత్రా (ఫౌజా)
* ఉత్తమ నటి సపోర్టింగ్ రోల్- నీనా గుప్తా (ఉంచాయ్)
* బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్- శ్రీపత్ (మళ్లికాపురం)
* ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ మేల్- అర్జీత్ సింగ్ (కేసరియాసాంగ్- బ్రహ్మస్త్ర-1)
* ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ ఫీమేల్- బాంబే జయశ్రీ
- బెస్ట్ సినిమాటోగ్రఫీ- రవి వర్మ (పొన్నియన్ సెల్వన్-1)

సంబంధిత పోస్ట్