నవీన్ చంద్ర షాకింగ్ కామెంట్స్

1075చూసినవారు
నవీన్ చంద్ర షాకింగ్ కామెంట్స్
నందిని దర్శకత్వంలో నవీన్ చంద్ర నటిస్తున్న వెబ్ సిరీస్ 'ఇన్‌స్పెక్టర్‌ రిషి' ఈ నెల 29 నుండి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీలో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ ప్రెస్ మీట్ లో నవీన్ చంద్ర మాట్లాడుతూ ఈ సిరీస్ కోసం 100 రోజులు వర్క్ చేశాం.. రోజూ షూటింగ్ అయ్యి ఇంటికి వచ్చాక ఈ సిరీస్ లోని ఘోస్ట్ బెడ్ రూమ్ లో కనిపించిన ఫీల్ కలిగేదన్నారు. హారర్ థ్రిల్లర్స్ లో ఇదొక స్పెషల్ సిరీస్ అవుతుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్