తల్లిపాలను పెంచే అద్భుతమైన ఆహారాలు ఇవే

72చూసినవారు
తల్లిపాలను పెంచే అద్భుతమైన ఆహారాలు ఇవే
చాలామంది తల్లులు తమ పిల్లలకు సరిపోయే పాలు ఇవ్వలేకపోతున్నామని బాధ పడుతూ ఉంటారు. అలాంటి వారి కోసం ఈ సలహాలు. మెంతులు, తులసి, కూరగాయలు తల్లి పాలను పెంచడంలో ఉపయోగపడతాయి. వెల్లుల్లి, వాము వంటి పదార్థాలు కూడా తల్లి పాలు పెంపొందాడంలో సహాయపడతాయని వైద్యులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్