ఈ సర్వేల్లో NDAకు తిరుగులేని మెజార్టీ

51చూసినవారు
ఈ సర్వేల్లో NDAకు తిరుగులేని మెజార్టీ
ఇప్పటి వరకు విడుదలైన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో NDAకు భారీ మెజార్టీ దక్కింది. ఇక ఇండియా న్యూస్-డీ డైనమిక్స్ సర్వేలో NDAకు 371, I.N.D.I.Aకు 125, ఇతరులకు 47 స్థానాలు వస్తాయని తేలింది. న్యూస్ నేషన్ సర్వే NDAకు 371-378, I.N.D.I.Aకు 153-169, ఇతరులకు 21-23 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. NDTV సర్వే NDAకు 365, I.N.D.I.Aకు 142, ఇతరులకు 36 స్థానాలు వస్తాయని అంచనా వేసింది.

సంబంధిత పోస్ట్