ఏపీలో వైసీపీదే అధికారం: ఆరా మ‌స్తాన్

42017చూసినవారు
ఏపీలో వైసీపీదే అధికారం: ఆరా మ‌స్తాన్
AP: రాష్ట్రంలో మరోసారి వైసీపీ అధికారం చేపట్టనుందని ఆరా మస్తాన్ సర్వే వెల్ల‌డించింది. వైసీపీకి 94-104 స్థానాలు రావచ్చని అంచ‌నా వేసింది. టీడీపీ+జనసేన+బీజేపీ కూటమి 71-81 సీట్లతో మరోసారి ప్రతిపక్షానికే పరిమితం కావొచ్చ‌ని పేర్కొంది. సంక్షేమ పథకాలతో సీఎం జ‌గ‌న్‌కు ఓటర్లు తిరిగి పట్టం కట్టినట్లు వివ‌రించింది.

సంబంధిత పోస్ట్