డిప్యూటీ స్పీకర్‌ పదవి ఎన్డీయేకే!

84చూసినవారు
డిప్యూటీ స్పీకర్‌ పదవి ఎన్డీయేకే!
మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి, రెండు పర్యాయాల్లో ఖాళీగా ఉన్న డిప్యూటీ స్పీకర్ పదవిని ఈ సారి భర్తీ చేయనున్నారు. సంప్రదాయానికి భిన్నంగా ప్రతిపక్షానికి కాకుండా ఈ సారి ఈ పదవిని ఎన్డీయే కూటమి అంటిపెట్టుకునే అవకాశం ఉంది. దీంతో అధికార ఎన్డీయే, ప్రతిపక్ష ఇండియా కూటమి మధ్య మరింత వాగ్వాదం చెలరేగే అవకాశం కనిపిస్తోంది. డిప్యూటీ స్పీకర్‌ పదవికీ విపక్షాలు పోటీపడితే.. అప్పుడు ఎన్నిక నిర్వహిస్తారు.

సంబంధిత పోస్ట్