ఉగాది పచ్చడిలో వేపపువ్వు ప్రాధాన్యత

60చూసినవారు
ఉగాది పచ్చడిలో వేపపువ్వు ప్రాధాన్యత
ఉగాది పండుగలో ప్రధానమైనది ‘వేపపువ్వు’. వేపని ఉపయోగించడం వల్ల కాలం మారే సమయంలో వచ్చే అంటువ్యాధులు, కామెర్లు వంటి వైరస్ ని వ్యాపించే వ్యాధులు దరిచేరవు. అంతేకాదు వేపపువ్వు శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఓ రకంగా చెప్పాలంటే వేప ఓ చక్కని టీకాల పనిచేస్తుంది. అందుకే ఉగాది పచ్చడిలో వేపపూత ప్రాధాన్యత తెలిసిన వారు వేపపువ్వుని తినకుండా ఎలా ఉండగలరు. అందుకే వేపపువ్వు తినండి..ఆరోగ్యంగా ఉండండి.

సంబంధిత పోస్ట్