NEET కటాఫ్ తగ్గే ఛాన్స్

52చూసినవారు
NEET కటాఫ్ తగ్గే ఛాన్స్
నీట్ ర్యాంకులను ఫిజిక్స్ ప్రశ్నలు నిర్దేశించనున్నాయి. ఈ సారి ఫిజిక్స్ ఆధారంగా ర్యాంకులను నిర్ణయించనున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గతంలోనే ప్రకటించింది. ఈ ఏడాది కన్వీనర్ కోటా సీట్లు పెరగడం, ఫిజిక్స్ పేపర్ కఠినంగా రావడంతో.. తెలంగాణలో జనరల్ కటాఫ్ 430- 440 మార్కుల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. ఇక రిజర్వ్‌డ్ క్యాటగిరీ విద్యార్థుల కటాఫ్ 350 వరకు ఉండొచ్చని పేర్కొంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్