పరీక్ష కేంద్రాల వారీగా నీట్‌-యూజీ ఫలితాలు

55చూసినవారు
పరీక్ష కేంద్రాల వారీగా నీట్‌-యూజీ ఫలితాలు
నీట్‌-యూజీ పరీక్షలో అవకతవకలపై దాఖలైన 40కిపైగా పిటిషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈక్రమంలో నీట్‌ ఫలితాలను నగరాలు, పరీక్ష కేంద్రాల వారీగా విడుదల చేయాలని NTA ను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. మిగతా కేంద్రాలతో పోలిస్తే అనుమానిత పరీక్ష కేంద్రాల్లో రాసిన వారికి ఎక్కువ మార్కులు వచ్చాయా..లేదా అని తెలుసుకోవడానికే ఈ జాబితాను కోరుతున్నామని తెలిపింది. ఈ మేరకు తాజాగా నీట్‌-యూజీ ఫలితాలను కేంద్రాల వారీగా వెల్లడించారు.

సంబంధిత పోస్ట్