విధుల్లో నిర్లక్ష్యం!

70చూసినవారు
విధుల్లో నిర్లక్ష్యం!
అందరికీ ప్రభుత్వ ఉద్యోగం కావాలి. అందుకోసం రాత్రి, పగలు అన్న తేడా లేకుండా చదువుతారు. తీరా ఉద్యోగం వచ్చాక తామెలా కష్టపడి వచ్చామన్న విషయాన్ని విస్మరిస్తున్నారు. ప్రజలకు సేవ చేయాలన్న విషయం మరిచి కొందరు లంచగొండిగా మారుతున్నారు. మరికొందరు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారు.

సంబంధిత పోస్ట్