హౌతీలకు వార్నింగ్ ఇచ్చిన నెతన్యాహు

82చూసినవారు
హౌతీలకు వార్నింగ్ ఇచ్చిన నెతన్యాహు
హౌతీలకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వార్నింగ్ ఇచ్చారు. ఇజ్రాయెల్ శక్తి సామర్థ్యాలపై అనుమానం ఉన్నవారిని హెచ్చరించారు. ఇజ్రాయెల్‌ను తక్కువగా అంచనా వేయొద్దని అన్నారు. ‘‘ఇజ్రాయెల్ శత్రువులకు నేనో విషయం చెప్పాలి. ఇజ్రాయెల్ తనను తాను కాపాడుకోగలదా లేదా అనే విషయంలో సందేహం లేదు. మాకు హాని తలపెట్టాలనుకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది” అని నెతన్యాహు అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్