NLCలో14 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

82చూసినవారు
NLCలో14 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
తమిళనాడులోని నైవేలీ లిగ్నైట్‌ కార్పొరేషన్‌ ఇండియా లిమిటెడ్‌ (NLC) 14 జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఎస్సీ చేసిన వారు అర్హులు. SC/ST/PWD/ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులు రూ.295 మిగిలిన అభ్యర్థులు రూ.595 ఫీజు చెల్లించి ఈనెల 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు https://www.nlcindia.in/ వెబ్‌సైట్‌‌ను చూడొచ్చు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్