మహేష్ బాబు స్టైల్‌ను కాపీ చేసిన సితార

4479చూసినవారు
’గుంటూరు కారం‘ మూవీని అనాధ పిల్లలతో కలిసి మహేష్ బాబు కుమార్తె సితార మరోసారి వీక్షించారు. ఏఎంబీ సినిమాస్‌కు వచ్చిన సితారా స్టైలిష్ లుక్‌లో అందరినీ కట్టిపడేసింది. ’గుంటూరు కారం’ సినిమాలో మహేష్ బాబు వేసుకున్న షర్ట్ ధరించి అందరి చూపు తన వైపే తిప్పుకుంది. ఈ వీడియో ఎక్స్ లో వైరల్ అయ్యింది. సితార మహేష్ బాబు స్టైల్ కాపీ కొట్టిందంటూ సరదా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్