టాస్‌ గెలిచిన ముంబై

60చూసినవారు
టాస్‌ గెలిచిన ముంబై
ఐపీఎల్-17లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ముంబై- కోల్‌కతా జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ ఎంచుకుంది.
* జట్టుల వివరాలు:
* ముంబై: ఇషాన్, సూర్యకుమార్, తిలక్, వధేరా, హార్దిక్ , నమన్ ధీర్, టిమ్ డేవిడ్, కోయెట్జీ, చావ్లా, బుమ్రా, నువాన్ తుషారా.
* కోల్‌కతా: ఫిలిప్ సాల్ట్(w), సునీల్ నరైన్, అంగ్క్రిష్, అయ్యర్, వెంకటేష్, రింకూ, రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్, వైభవ్ అరోరా, వరుణ్ చకరవర్తి.

సంబంధిత పోస్ట్