'ఇందిరమ్మ'కు కొత్త దరఖాస్తులు?

73చూసినవారు
'ఇందిరమ్మ'కు కొత్త దరఖాస్తులు?
తెలంగాణలో మరోసారి ప్రారంభం కాబోతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో శాసనసభ్యులదే కీలక భూమిక కానుంది. ముఖ్యంగా లబ్ధిదారుల జాబితాలు రూపొందించే విషయంలో వీరు ప్రధాన పాత్ర పోషించనున్నారు. ఈ నేపథ్యంలో 64 లక్షల దరఖాస్తులను పరిశీలించాల్సి ఉంది. శాసనసభ్యుల ఆధ్వర్యంలో జాబితా రూపొందించనున్నందున ఈ దరఖాస్తులతో పాటు కొత్తగా మళ్లీ దరఖాస్తులు స్వీకరించే అవకాశం కనిపిస్తోంది.

సంబంధిత పోస్ట్