ఫాస్టాగ్‌ సర్వీసులపై కొత్త రూల్‌

54చూసినవారు
ఫాస్టాగ్‌ సర్వీసులపై కొత్త రూల్‌
ఫాస్టాగ్‌ సర్వీసులపై ఆగస్ట్ 1 నుంచి కొత్త రూల్‌ అమల్లోకి రానున్నది. వాహనం కొనుగోలు చేసిన 90 రోజుల్లోగా వాహన రిజిస్ట్రేషన్‌ నంబర్‌ను ఫాస్టాగ్‌ నంబర్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. లేకుంటే హిట్‌లిస్టులో ఉంటుంది. నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా జూన్‌లో ఫాస్టాగ్‌కి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసింది. ఫాస్టాగ్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ కంపెనీలకు అన్ని షరతులు నెరవేర్చేందుకు ఆగస్ట్ 1 నుంచి అక్టోబర్‌ 31 వరకు సమయం ఉంటుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్