మార్కెట్లోకి నయా Vespa.. గరిష్ఠ ధర రూ.1.96 లక్షలు

51చూసినవారు
మార్కెట్లోకి నయా Vespa.. గరిష్ఠ ధర రూ.1.96 లక్షలు
ఇటలీకి చెందిన ఐకానిక్‌ బ్రాండ్‌ వెస్పా పలు మోడళ్లను విడుదల చేసింది. వెస్పా టెక్‌, వెస్పా ఎస్‌ టెక్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. 125 సీసీ, 150 సీసీ సామర్థ్యంతో లభించనున్న వెస్పా స్కూటర్‌ ప్రారంభ ధర రూ.1,32,915గాను, అలాగే వెస్పా ఎస్‌ మోడల్‌ ధర రూ.1,36,791, అలాగే వెస్పా టెక్‌ మోడల్‌ ధర రూ.1,92,718గా నిర్ణయించింది. ఈ ధరలు హైదరాబాద్‌ షోరూంనకు సంబంధించినవి.

సంబంధిత పోస్ట్