వ్యక్తిపై బాణంతో దాడి చేసి హత్య

66చూసినవారు
వ్యక్తిపై బాణంతో దాడి చేసి హత్య
AP: అల్లూరి జిల్లాలో దారుణం జరిగింది. నీలవరంలో ఓ వ్యక్తిపై గుర్తు తెలియని దుండగులు బాణంతో దాడి చేసి చంపారు. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసుకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడు సుగ్గిరెడ్డిగా గుర్తించారు. భూతగాదాలే హత్యకు కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్